ఘనంగా ఆర్మీ గోవింద్ జన్మదిన వేడుకలు

గాజువాక, భారతదేశం రక్షణకై ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, ఒక రూపాయి కూడా తీసుకోకుండా యువతకు ఆర్మీలో నేవీలో సైనికులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని ఎంతో మంది యువతకు ట్రైనింగ్ ఇస్తున్నారు. జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రౌతు గోవింద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.