పవన్ కళ్యాణ్ సీఎం కావాలని పాదయాత్ర చేపట్టిన అయోధ్య

  • జమ్మికుంట నుండి కొండగట్టు కు పాదయాత్ర చేపట్టిన జనసేన కార్యకర్త అయోధ్య

హుజురాబాద్ నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యకర్త అయోధ్య శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ గురువారం జమ్మికుంట దుబ్బ మల్లన్న స్వామి ఆలయం నుండి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రకు బయలుదేరినాడు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గం నాయకులు బైరగొని అరవింద్ గౌడ్, క్రాంతి కుమార్, శివ, పవన్, శ్రావణ్, కిరణ్, కార్యకర్తలు పాల్గొన్నారు.