బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ

రైల్వే కోడూరు టౌన్: టీడీపీ, జనసేన నాయకులు టీడీపీ పట్టణ అధ్యక్షుడు పోకల మణి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇంచార్జి జయప్రకాశ్ పర్యవేక్షణలో అంకమ్మ నగర్లో శనివారం బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్య దర్శి తాతంశెట్టి నాగేంద్ర, పగడాల వెంకటేష్, జనసేనపట్టణ అధ్యక్షుడు వరికూటి నాగరాజ, రాగి పాటి విజయ్, కైలసాని శ్రీనివాసులు మరియు ఇరుపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.