నరసాపురం గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, శంఖారావం సూపర్ సిక్స్ కార్యక్రమం

రంపచోడవరం నియోజకవర్గం: రంపచోడవరం ఇన్చార్జి వంతల రాజేశ్వరి ఆదేశాల మేరకు మారేడిమిల్లి మండలం, దొర చింతలపాలెం పంచాయతీ పరిది నరసాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షులు గురుకు శేషు కుమార్ మరియు క్లస్టర్ ఇంచార్జ్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి పల్లాల ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ, శంఖారావం సూపర్ సిక్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు మల్లా దుర్గా ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు కర్రి సన్యాసి రెడ్డి, మండల కార్యదర్శి కట్రం సోమరాజు, ఎస్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి విండెల గోపి, యూనిట్ ఇంచార్జ్ అందాల సూర్యనారాయణ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు సుండం అబ్బాయి, దొర భూత్ ఇంచార్జ్ సుండం ప్రకాశరావు, వార్డ్ మెంబర్ కట్రం రామయ్యమ్మ, గ్రామ కమిటీ సెక్రటరీ సొల్లం కామన్న దొర, పుసం అబ్బాయి దొర, కట్రం అప్పన్న దొర, యూత్ లీడర్ సుండం రామన్న దొర, సీనియర్ నాయకురాలు సుండం లక్ష్మి, సోల్లం రమ్య తదితరులు పాల్గొన్నారు.