చెయ్యేరు గ్రామంలో పెద్ద కర్మకు హాజరైన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: బుధవారం రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయాలలో కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో నాగభూషణం తల్లి స్వర్గస్తులైనారు. వారి పెద్ద కర్మ కు హాజరైన పితాని బాలకృష్ణ. వీరి వెంట మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ, పిల్లిగోపి సంసాను, పాండురంగ, గిడ్డి రత్నశ్రీ, ఓగూరి భాగ్యశ్రీ, కాయలు బలరాం మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.