ఫరిజల్లిపేటలో పలుకుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన బత్తుల

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, ఫరిజల్లిపేట గ్రామంలో రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు, “నా సేన కోసం నా వంతు’ కమిటీ కో’ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో పర్యటించి, పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, కొందరికి ఆర్థిక సహాయం అందించి, తన మంచి మనసును మరో మారు చాటుకున్నారు.

  • యడవల్లి చంద్రరావుకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని వారిని పరామర్శించి. వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.
  • కోడూరి రాఘవులుకి అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ ఖర్చులు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.
  • పల్నాడు వెంకటేశ్వర్లు భార్య రత్నంను వారి కుటుంబాన్ని పలకరించి, ఖర్చుల నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.
  • గొల్లపల్లి వీర్రాజుకి అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ ఖర్చులు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.
  • సలాది దొరబాబుకి అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ ఖర్చులు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.
  • ఉల్లి సుందరావుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ ఖర్చులు నిమిత్తం 5,000/- రూపాయలు ఆర్థిక సహాయం మరియు 25 కేజీల బియ్యం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఫరిజల్లిపేట జనసేన పార్టీ ప్రెసిడెంట్ మన్యం వీరవెంకట్రావు, నాతిపాం దొరబాబు, నాతిపాం రాజు, నాతిపాం సుబ్బారావు, నాతిపాం రాజు, నాతిపాం పద్మారావు, యడవల్లి కలువసుందరావు, కామిశెట్టి చిన్నోడు, గళ్ళా గంగారావు, యడవల్లి పాపారావు, పంతం మణికంఠ, నాతిపాం నాయుడు(తేజ్), బత్తిన శ్రీను, గళ్ళా కత్తి శ్రీను, నాతిపాం చింటు, బత్తిన విష్ణు, మన్య సుబ్బారావు, బుద్ధాల నారాయణ, 9 వ వార్డు మెంబెర్ జనసేన పార్టీ నాతిపాం రాణి మరియు ఇతర పరిజల్లిపేట జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.