కరెంట్ షాక్ తో గాయపడిన కన్నారావుకు ఆర్థిక సహాయం అందించిన బత్తుల వెంకటలక్ష్మీ

రాజానగరం: రాజానగరం మండలం, కలవచర్ల గ్రామానికి చెందిన పచ్చగొడుగుల కన్నారావు కు కరెంట్ షాక్ తో కాలికి గాయం కాగా… విషయం తెలుసుకున్న నా సేన కోసం నా వంతు కమిటీ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి, కోలుకునే వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించి.. వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.. కలవచర్ల యూత్ లీడర్ చల్లా రాము, నాయకులు యర్రా పుల్లయ్య, పెనుమాకుల వెంకన్న, దొడ్డ నాగన్న, అడ్డాల అప్పన్న, దొడ్డ వెంకటరావు, నారిపిరెడ్డి బుచ్చియ్య, సాధనాల సుబ్బారావు, అడ్డాల లీలా భగవాన్, సీనియర్ నేతలు మట్ట వెంకటేశ్వరరావు, మద్దిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, బోయిడి వెంకటేష్, తోట అనిల్ వాసు.. కలవచర్ల జనశ్రేణులు పాల్గొన్నారు.