మల్లంపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో బత్తుల

మల్లంపూడి గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసి అనంతరం వారితో కాసేపు మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని మీకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి తెలియజేసారు.