బత్తులకే మీ ఓటు – గోడ పత్రికల ప్రచురణ

రాజానగరం: జనసేన, టిడిపి రాజానగరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణకి తమ అమూల్యమైన ఓటు పై గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించ ప్రార్థన అంటూ పెరుగు శ్రీనివాస్, శీర్ల శివ, తన్నీరు నాగేంద్ర, పెరుగు బాబి కలిసి రాజానగరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 10,000 గోడ పత్రికలను ప్రచురించడం జరుగుతుంది.