అద్దెపల్లి గణపతిని మర్యాద పూర్వకంగా కలసిన బీసీ సంక్షేమ నాయకులు

వేమూరు: అమరావతి రాజధానిలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ అనేక సమాజ సేవలు మరియు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సహాయ పడుతూ మంచి మనిషి స్నేహశీలి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిజర్వ్ అద్దెపల్లి గణపతిని వేమూరు నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మురాల వాసుదేవ్ గౌడ్ మరియు సోమరౌత్ బ్రహం, చిలకా శ్రీధర్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.