జనసేన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భాస్కర్

బనగానపల్లె: బనగానపల్లె మండలం, జిల్లెల్ల గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు చాకలి రవికుమార్ మృతి చెందడం బాధాకరం. శనివారం జనసేన పార్టీ నాయకులు భాస్కర్ మరియు జనసేన నాయకులు వారి ఇంటికి వెళ్లి వారి కుమారుడితో మాట్లాడుతూ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, ధైర్యం కోల్పోవద్దని ఏ కష్టం వచ్చినా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కొంత ఆర్థిక సాయం అందించడం జరిగింది.