ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్

అవనిగడ్డ నియోజకవర్గం: ఎన్నికల వేళ వైసీపీకి భారీ షాక్.
వైసీపీని వీడిన కీలక నాయకులు. జనసేనలో చేరిన వైసీపీ నాయకులు. మండలి బుద్ధప్రసాద్, మండలి రాజేష్ ఆధ్వర్యంలో చేరికలు. జనసేనలో చేరిన పెద్దప్రోలు ముఖ్య నాయకులు ఆకుల వెంకట్రామయ్య. అడిషనల్ పీపీగా, ఎంపీటీసీగా సేవ చేసిన వెంకట్రామయ్య. అద్దంకి నాంచారమ్మ దేవస్థానం చైర్మనుగా ఉన్నారు వెంకట్రామయ్య. జనసేనలో చేరిన వైసీపీ నేత, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు యడ్ల శ్రీనివాసరావు. ఘన స్వాగతం పలికిన టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్. జనసేనలో చేరిన వైసీపీ నాయకులు పెద్దిబోయిన వెంకటేశ్వరరావు, శ్రీపతి బాల సుబ్రహ్మణ్యం, చుండూరు హరితేజ, యన్నం వెంకటేశ్వరరావు (చంటి), యన్నం శ్రీనివాసరావు, ఆకుల విజయ్, యడ్ల మహేష్.