జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అడ్డుకోవడం పిరికిపంద చర్య కె. రాజేష్

కడప జిల్లా, రాజంపేట మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన అడ్డుకోవడం పిరికిపంద చర్య అని ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ ఉంటే అణచివేత ధోరణి మానుకోవాలని రాష్ట్రంలో అరాచక పాలన దోపిడీ పాలన, దౌర్జన్య కాండ పాలన, సాగిస్తున్నారని రాష్ట్రంలో ఒక రాజధానికి గతి లేదు, మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతాల వారిగా చిచ్చుపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విడగొట్టాలని చూస్తున్నారని రాజేష్ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వ మొండి వైఖరి ఉపసంహరించుకోకపోతే సిద్ధవటం మండలంగా నిరసన శాంతియుతంగా తెలియజేస్తామని కే రాజేష్ పేర్కొన్నారు.