జనసేన పార్టీకి బొబ్బిలి రైతు తన ఒక్కరోజు సంపాదన విరాళం
- వన్ డే శాలరీ ఫర్ జనసేన
బొబ్బిలి నియోజకవర్గం: ప్రజా నాయకులు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, బొబ్బిలి నియోజకవర్గం, అట్టాడ మాధవ రావు అనే చెరకు రైతు, వ్యవసాయం ద్వారా కష్టపడి సంపాదించిన తన ఒక్క రోజు సంపాదనని బొబ్బిలి జనసైనికుల నిలయంకి తీసుకువచ్చి రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరుకి అందజేసారు. రైతన్నల ఆశాకిరణం శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని రాష్ట్రంలో రైతులందరూ ఎదురుచూస్తున్నారని అనడానికి ఇది మరో నిదర్శనమని చెప్పుకోవాలి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/09/WhatsApp-Image-2023-09-04-at-2.05.01-PM-1024x600.jpeg)