జనసేనానికి మద్దతిచ్చిన తీన్మార్ మల్లన్నని సత్కరించిన బోడుప్పల్ జనసేన

బోడుప్పల్ జనసేన పార్టీ వంగరి సాయికుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి వైజాగ్ లో జరిగిన సంఘటనకు మద్దతుగా నిలిచిన క్యూ న్యూస్ తీన్మార్ మల్లన్నని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.