Vizag: జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన జనసేన మత్స్యకార విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్

జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా మత్స్యకార విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ తో ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా సమస్యలు తెలుసుకుని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్యలను అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెల్తానని బొమ్మిడి నాయకర్ తెలియజేయడం జరిగింది. ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యక్రమంలో సందాడి శ్రీనుబాబు పాల్గొన్నారు.