ఘనంగా బొమ్మిడి నాయకర్ జన్మదినోత్సవ వేడుకలు

నరసాపురం: నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా ఆదివారం నరసాపురం నియోజకవర్గం వేములదీవి వెస్ట్ గ్రామం జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు 50 కేజీల కేకు కట్ చేయించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.