శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న బొంతు దంపతులు

  • దేవి నవరాత్రుల మహోత్సవ శుభ సందర్బంగా శ్రీ కనక దుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకున్న రాజేశ్వరరావు బొంతు అరుణ కుమారి దంపతులు

రాజోలు నియోజకవర్గం: రామరాజు లంక గ్రామంలో దేవీ నవరాత్రుల మహోత్సవ శుభ సందర్భంగా మేడిచర్ల సత్యనారాయణ (బంక్ అబ్బులు ) కుటంబసభ్యులు కలిసి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి చేస్తున్న కుంకుమ పూజలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్న రాజేశ్వరరావు బొంతు అరుణ కుమారి దంపతులు, సర్పంచ్ కాకర శ్రీనివాస్, రామరాజు లంక నాయకులు, మేకల ఏసుబాబు, మంగెనా హైమావతి, ముప్పర్తి నాని ప్రసాద్, వీర వెంకట్, గంటా విష్ణు తదితరులు పాల్గొన్నారు.