వారాహి యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం కావాలని బుధవారం శివకోడు పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.