రాపాక కుటుంబానికి బొంతు రాజేశ్వరరావు పరామర్శ

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం, కేశనపల్లి గ్రామంలో క్రీ||శే రాపాక ఆంజనేయులు కాలం చేశారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ఈ కార్యక్రమంలో దొంగ సూర్యనారాయణ, మంద సత్యనారాయణ, విప్పర్తి సాయిబాబా, యెనుముల ఏసు, చెవ్వకుల వెంకట్ తదితరులు.