వల్లపు గోపి కుటుంబాన్ని పరామర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, తొండపి గ్రామం, జనసేన పార్టీ వీరాభిమాని అయిన వల్లపు గోపి అకాల మరణానికి సంతాపాన్ని తెలియజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, కుటుంబ సభ్యులను కలిసిన జనసేన పార్టీ తరపున మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరావు, 7వ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, చిలకా పూర్ణ, కోట తిలక్, రాము భూపతిరావు పాల్గొన్నారు.