జనసేన నాయకులను మర్యాదపూర్వకంగా కలసిన బి.ఆర్ నాయుడు

గుంతకల్: ఇటివల కాలంలో జనసేన పార్టీలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో గుంతకల్ నియోజకవర్గ బీసీ నాయకుడు బి ఆర్ నాయుడు చేరిన సందర్బంగా అందుబాటులో వున్న జిల్లా నాయకుల్ని, అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్ ని, జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామి రెడ్డిని, పాలగిరి చరణ్ ని, కాపునాయకులు సంజీవరాయుడుని, దివాకర్ ని, పత్తి చంద్రశేకర్, మహలక్ష్మిని కలిసి పరిచయం చేసుకోని, పార్టీ బలోపేతం కోసం వారి అబిప్రాయాలు సూచనలు, సలహాలు తీసుకొని వారిని సన్మానించడం జరిగింది.