గర్భాన ఆధ్వర్యంలో బటర్ మిల్క్ మరియు వాటర్ ప్యాకెట్స్

పాలకొండ, వీరఘట్టం మండలం తలవరం సెంటర్ వద్ద పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో మండుటెండలో ప్రయాణిస్తున్న ప్రయాణకులకు బటర్ మిల్క్ మరియు వాటర్ ప్యాకెట్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు వండాన సాయి కిరణ్, సతివాడ వెంకటరమణ, వండాన హరి, బోర ముఖేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.