మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే మజ్జిగ చలివేంద్రం

అమలాపురం, ప్రతి సంవత్సరం వేసవికాలంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లో సోమవారం మూడవ వారం చిందాడగరువు ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులచే స్పందన కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు.