గోచిపాతల తేజ కుటుంబానికి భరొసా ఇచ్చిన చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి

నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గం పరిధిలోని దగదర్తి మండలం, ఉలవపాళ్ళ దగ్గర ఉండే పెట్రోల్ బంక్ లో పనిచేసే గోచిపాతల తేజ అనే దళిత యువకుడిని అతిదారుణంగా మారణాయుధాలతో దాడి చేసిన దగదర్తి మండలం బాడుగులపాడు ఎంపిటిసి సభ్యుడు మహేష్ నాయుడు మరియు అతని అనుచరుడుని కఠినంగా శిక్షించే వరకు జనసేనపార్టీ పోరాడుతుందని దాడికి గురైన యువకుడు తేజ కుటుంబానికి జనసేనపార్టీ అండగా ఉంటుందని నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి తేజ వాళ్ళ నాన్నతో ఫోన్ లో మాట్లాడి భరోసా, ధైర్యం చెప్పడం జరిగింది.