చిలక సత్యం పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాళ్ళ గ్రామం మాజీ సర్పంచ్ చిలక సత్యం పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి
నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిలక సత్యం నాకు ఒక మంచి స్నేహితులు ఒక మంచి మనిషి, ఇలాంటి మనిషి ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాభాకరంగా ఉంది అన్నారు. బాధలో ఉన్న కుటుంబ సభ్యులని ఓదార్చి మీకు ఎప్పుడు నేను అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు నరకల మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి, ఏడవ వార్డు కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, బృగుబండ ఎంపీటీసీ శివ నామాల పుష్ప, గట్టు శ్రీదేవి, రామిశెట్టి శీను, దార్ల శ్రీను, కడియం అంకమ్మరావు, చిలక పూర్ణ, ప్రచార కమిటీ మెంబర్ బత్తుల కేశవ, తులవ నరేంద్ర, ఏసుబాబు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.