చిన్నారి వరలక్ష్మి చదువుకి అండగా సాదా ఆదినారాయణ

ఆచంట నియోజకవర్గం, జనసేన పార్టీ ఐటీ వింగ్ కోఆర్డినేటర్ సాదా ఆదినారాయణ రానున్న 5 సంవత్సరాల కాలంలో ప్రతీ సంవత్సరం జూన్ నెలలో గోవిందమ్మ పాప చదువుకు అవసరమయ్యే పుస్తకాల నిమిత్తం రూ 5000/- ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సంవత్సరం 5000/- వారి ఖాతాలో జమ చేయడం జరిగింది.