జిల్లా కలెక్టరుకి రాఖీ కట్టిన చిందాడగరువు ఎంపిటిసి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాఖీ పౌర్ణమి సందర్భంగా చిందాడగరువు ఎంపిటిసి శ్రీమతి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు శుక్రవారం రాఖీ పండుగ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, డి.ఆర్.ఓ సిహెచ్ సత్తిబాబులకు సోదరీ భావంతో రాఖీ కట్టి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.