చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, సఖినేటిపల్లికి చెందిన జనసేన నాయకులు పులపర్తి త్రిమూర్తులు బ్రదర్స్ వారి తల్లి కీ.శే. పులపర్తి కమల జ్ఞాపకార్దం ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా శనివారం రామరాజులంక గ్రామం మరియు సఖినేటిపల్లి పల్లిపాలెం ప్రాంతాలలో ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది అని రాజోలు జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.