చిరు పవన్ సేవాసమితి ఉచితవాటర్ ట్యాంకర్

రాజోలు నియోజకవర్గం: రామరాజులంక పల్లిమెరక ప్రాతంలో ఆదివారం జరిగిన వినాయక చవితి అన్నసంతర్పణ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉచితవాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.