డా.యుగంధర్ పొన్న కు మద్ధతు తెలిపిన చిత్తూరు జనసేన

గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంఛార్జి డా.యుగంధర్ పొన్న అక్రమ అరెస్టును నిరసిస్తూ జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ తో పాటు జిల్లాలోని నియోజకవర్గాల ఇంఛార్జిలు, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల సభ్యులు మరియు పార్టీ వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు కార్వేటినగరంలో గల యుగంధర్ ఇంటికి చేరుకుని మద్దతు తెలపడం జరిగింది.