మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లక్ష సంతకాల సేకరణ

మదనపల్లెలో మదనపల్లె జిల్లా సాధన జెఏసి మరియు జనసేన ఆధ్వర్యంలో మదనపల్లె జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లక్ష సంతకాలు సేకరణలో భాగంగా మదనపల్లి వారపు సంతలో ప్రజల దగ్గర నుండి సంతకాలు సేకరిస్తున్న జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు అఖిల పక్ష పార్టిలు నాయకులు.