పొన్నూరు సమస్యలను పరిష్కరించాలని జనసేనకు ఫిర్యాదు

గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని పొన్నూరు పట్టణ యువ నాయకుడు యున్నం నాయుడు గుంటూరు
పార్టీ ఆఫీసులో గాదె వెంకటేశ్వరావుని మర్యాదపూర్వకంగా కలిసి పొన్నూరు టౌన్ లో సమస్యలు వివరించిన యన్నం నాయుడు యూత్ పొన్నూరు పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ అంతరాయంతోపాటు జి.బి.సి రోడ్డు వెడల్పు చేయాలని ఆయన జనసేన జిల్లా అధ్యక్షునికి వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు గైకొనాలని ఆయన వివరించారు. నాయుడుతోపాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.