నాదెండ్ల మనోహర్ కు అభినందనలు: చక్రపాణి

కైకలూరు: జనసేన, టిడిపి సమన్యయ కమిటీ చైర్మనె గా నిమతులైన గౌరవనీయులైన నాదెండ్ల మనోహర్ కు జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చక్రపాణి ప్రత్యేక అభినందనలు తెలిపారు.