వైసిపి కంచుకోటలో ఘనవిజయం సాధించిన శ్రీరామమూర్తికి శుభాకాంక్షలు

వేమూరు నియోజకవర్గం: వైసిపి కంచుకోటలో ఘనవిజయం సాధించిన మున్నంగి వారి పాలెం ప్రెసిడెంట్ అమ్మిశెట్టి శ్రీరామమూర్తికి ఆదివారం చుండూరు మండలం జనసేన నాయకులు పోకల శ్రీనివాసరావు, పోకల గోపి, దేవిరెడ్డి మహేష్, సుదా రాధా కృష్ణమూర్తి, పమిడి లీలా పవన్ హార్థిక శుభాభినందనలు తెలియజేశారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.