పురపాలక చైర్పర్సన్ సత్య నాగేంద్ర మణికి నూతన సంవత్సర మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ విజయలక్ష్మి వాసు

డా.బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ, అమలాపురం, పురపాలక సంఘ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణికి పలువురు నూతన సంవత్సర మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పురపాలక9వ వార్డు జన సేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి వాసుదంపతులు చైర్ పర్సన్ ను కలిసి శాలువా కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి జన్మదిన మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.