జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ని ప్రారంభించిన దల్లి గోవింద్ రెడ్డి

వెంపళ్ళనగర్ గ్రామంలో జే.వీ.ఆర్ & ఎన్.బి.కె నాకేబ్ మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ని 3వ రోజు 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అందరూపాల్గొన్నారు.