నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన దాసుళ్ళపాలెం జనసేన

S.కోట నియోజకవర్గం, L.కోట మండలం దాసుళ్ళపాలెం జనసేన నాయకులు మరియు విజయనగరం జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ రామెళ్ళ శివాజి మరియు దాసుళ్ళపాలెం జనసేన వీరమహిళ మరియు విజయనగరం జిల్లా హ్యూమన్ రైట్స్ మెంబర్ సగుబండి వెంకట లక్ష్మి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.