జనంకోసం జనసేన 267వ రోజు

  • వనరక్షణలో 800 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 267వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జగ్గంపేట గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా సోమవారం 800 మొక్కలు పంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 35000 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. సోమవారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల శ్ఛ్ సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి మండపాక శ్రీరామ్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి చింతా సురేష్, జగ్గంపేట పట్టణ అధ్యక్షులు గవర సుధాకర్, తోరోతు శ్రీరామ్, కిలాడి రాజు, సూరపురెడ్డి నరేష్, జట్లా వీరభద్ర, దంట వాసు, యర్రా సాయి, వి ఉదయ్, చిన్ని సతీష్, రాయి సాయి, కాట్రావులపల్లి నుండి బంగారు రామస్వామి, పసుపులేటి వెంకట సూర్యారావు, రామవరం నుండి అడపా రాంబాబు, వెంగయ్యమ్మపురం గ్రామం నుండి బొండ శ్రీను, సమ్మంగి వీరబాబు, మల్లిశాల నుండి తోగర సతీష్, పాలిపిరెడ్డి మణికంఠ, నక్కరాజు రమేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.