రామచంద్రపురంలో జనంలోకి జనసేన 6వ రోజు

రామచంద్రపురం, నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో కాజులూరు మండలంలో 15 వ గ్రామం 2వ రోజు శీల గ్రామంలో పెద్దలను కలసి ఇంటింటికి పోలిశెట్టి చంద్రశేఖర్ పర్యటించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్దాంతాలు పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రజలకు తెలియజేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.