అంబేద్కర్ ప్రభుత్వ బాలుర కళాశాల వసతిగృహము తెరవాలని డిమాండ్

కాకినాడలో ఉన్న అంబేద్కర్ ప్రభుత్వ బాలుర కళాశాల వసతిగృహము మూసి వేయబడింది దాన్నే వెంటనే మరమ్మతులు చేయించి మళ్లీ తెరవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పెదపూడి విజయ్ కుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, కాకినాడ సిటీ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.