శివదత్ బోడపాటి ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

పాయకరావుపేట, జనసేన అధినేత పిలుపు పేరకు గుడ్ మార్నింగ్ సిఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా శనివారం పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం చిన్నతీనార్ల నుంచి ఎస్ రాయవరం మండలం పోలవరం గ్రామానికి వెళ్ళే మార్గంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ జనసేన నాయకులు శివదత్ బోడపాటి #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.