చామవరంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తుని నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం ఆదివారం తుని నియోజకవర్గం, చామవరం గ్రామంలో గల జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణి కార్యక్రమం విజయవంతంగా జరిగింది.