వెలుగొండ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

నాగర్ కర్నూల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామ్ తల్లూరి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ పిలుపు మేరకు సోమవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, వెలుగొండ గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు కిట్ల పంపిణి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు భోట్కా రమేష్, సూర్య మరియు గ్రామ జనసైనికులు రాజశేఖర్, పరమేష్, పరశరాములు, మధు తదితరులు పాల్గొన్నారు.