స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

గజపతినగరం నియోజవర్గం: దత్తిరాజేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు చప్పా అప్పారావు వారి పెళ్లిరోజు సందర్భంగా గురువారం వారి స్వగ్రామం ఎస్. బూర్జవలస గ్రామంలోని స్కూల్ పిల్లలకు, అంగన్వాడి పిల్లలకు అప్పారావు దంపతులు పెన్నులు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు.