అమ్మానాన్న వృద్ధాశ్రమంలో పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ

మైలవరం, గాడ్ ఫాదర్ చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం, కేతనకొండ గ్రామంలోని అమ్మానాన్న వృద్ధాశ్రమంలో పండ్లు మరియు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా మెగా ఫ్యాన్స్ కోఆర్డినేటింగ్ నెంబర్ అయినా శ్రీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తేజ పోలిశెట్టి అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ కూడా విడుదల చేయడం జరిగింది.