మాడుగుల జనసేన ఆధ్వర్యంలో ప్రసాద వితరణ
మాడుగుల నియోజకవర్గం, మాడుగుల గ్రామం, మరిడిమాంబ పండగ సందర్భంగా గుడిదగ్గర పులిహోర ప్రసాదం, మజ్జిగ మాడుగుల జనసేన పార్టీ తరుపున పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రొబ్బా మహేష్, కోళ్ల చిన్నా, గళ్ళ గణేష్, మాంచల శివ, అప్పి, నూకరాజు, పండు, మణి, నాగు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-23-at-10.54.54-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-23-at-10.55.29-AM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-23-at-10.55.05-AM-1024x768.jpeg)