యువశక్తి కార్యక్రమ ప్రచార పత్రికల పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గం గర్భాన సత్తి బాబు ఆధ్వర్యంలో జనవరి 12వ తారీఖున నిర్వహించే యువశక్తి కార్యక్రమం ప్రచార పత్రికలను పంపిణీ చేస్తున్న పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల జన సైనికులు శివ గణపతి, వర ప్రసాద్, శ్రావణ కుమార్, హరికృష్ణ తరతరులు పాల్గొన్నారు.