జనసైనికుని వివాహానికి హాజరైన జిల్లా మరియు రాష్ట్ర నాయకులు

అనంతపురం, జనసేన పార్టీ జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు అచుకట్ల అల్థాఫ్ఫ్ వివాహానికి ఆహ్వానించగా ఇచ్చిన మాట మేరకు అనంతపురం జిల్లా అధ్యక్షులు టీ సి వరుణ్, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ ప్రధాన కార్యదర్శి భవానీ రవి కుమార్ వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శులు కాలేషా, షేక్ హుస్సేన్, కిరణ్, తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ నాయకులు కుందుర్తి నరసింహాచారి, రాష్ట్ర చిరంజీవి యువత పట్టణ అధ్యక్షుడు ఆటో ప్రసాద్, ఉపాధ్యక్షుడు కుమ్మేత ప్రతాప్ రెడ్డి, సీనియర్ అభిమాన నాయకుడు మురళీ, యాడికి మండల ఇంచార్జీ కోడి సునీల్, పెద్దపపూరు ఏర్రగంగొల్ల శ్రీనివాసులు, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు మాదినేని గోపాల్, ఐటీ కో ఆర్డినేటర్ అయుబ్ మరియు జనసైనికులు ఇమామ్ వలి, షేక్ సాథక్ వలి, శివకుమార్, సత్య, అంజి, రెడ్డి,పెద్ది రాజు, బల పెద్దిరాజు, శివ, పవన్ కళ్యాణ్, అమీర్, శివ కుమార్, వెంకటేశ్వర్లు, మంజు, రసూల్, గిరి, నాగార్జున, రమణ తదితరులు పాల్గొన్నారు.