మళ్ళీ మంత్రి పదవి ఇస్తారని పగటి కలలు కనవద్దు

ప్రకాశం జిల్లా, 18వ తేదీ మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో జరిగిన జనసేన పార్టీ లీగల్ సెల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రసంగంపై కొందరు వైసీపీ నాయకులు అయినటువంటి పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి పిచ్చి కూతలు కూస్తున్నారు. ఈ సందర్భంగా పేర్ని నానిని ఒకటే అడుగుతున్నాము మా అధ్యక్షులు రెండు చోట్ల ఓడిపోయిన ప్రజలకు అందుబాటులో ఉండి కౌలు రైతులకు చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా నింపి ధైర్యాన్ని కల్పిస్తున్నారు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నారు కానీ మంత్రి పదవి ఉన్నప్పుడు గానీ ఇప్పుడు లేనప్పుడు గాని మీరు మైకులు ముందు పిచ్చి కుక్కల్లాగా మొరగడం తప్పితే ఏమీ చేయలేరని ప్రజలందరికీ తెలుసు మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చిరంజీవికి వెన్నుపోటు పొడిచారని మీరు మాట్లాడుతున్నారు వెన్నుపోటు పొడవటాలు ఒకరి కాలి చెప్పులు నాక్టాలు వారి సంకలు నాకు భజనలు చేయడానికి కాపు జాతిలో పుట్టిన మీకు తెలిసినంత విధంగా మరి ఎవరికీ తెలియదు అలాంటి మీరు ఒక చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినంత మాత్రాన మీకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తారని పగటి కలలు కనవద్దు మీ జీవితంలో ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేసే గుణం మీలో ఉందా అని మీ ఆత్మసాక్షిని పరిశీలించుకోండి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు మీరు మీ నైతిక విలువలను కాపాడుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం చాలా మంచిది మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా ఫేస్బుక్ల్లో చిన్న వైసీపీ నాయకుల గురించి ఏది మాట్లాడినా మీరు వెంటనే కేసులు ఫైల్ చేసే ఉన్న ఈ ప్రభుత్వం అధికారం మదం ఉంది కదా అని మీ నాయకులు పక్కవారిని దూషణలు చేస్తుంటే ఏమి స్పందించరా అని అడుగుతున్నాము. పత్రికా ముఖంగా మీకు తెలియచేస్తున్న విషయం ఒకటే పేర్ని నాని కానీ వెల్లంపల్లి పల్లి శ్రీనివాస్ గానీ మిగతా నాయకులు కానీ మీ బ్రతుకులంతా పవన్ కళ్యాణ్ ని తిట్టి మీ పబ్లిసిటీ పెంచుకోవడం తప్పితే మీరు పీకేది ఏమీ లేదని ప్రజలందరికీ తెలుసు కావున నోరు అదుపులో పెట్టుకొని పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్ లు పెట్టకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నానని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి అన్నారు.